Aamir Khan: ఖుషీ అచ్చం శ్రీదేవిలా కనిపించేది -అమీర్ ఖాన్ 1 d ago
నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమీర్ ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'లవేయాప'. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోటీన్స్ లో అమీర్ ఖాన్ మాట్లాడారు. 'నేను లవేయాప' చూసాను.. చాలా నచ్చింది. నటీ నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఖుషీ నటన చూస్తే నాకు శ్రీదేవి గుర్తొచ్చింది. శ్రీదేవి తెరపై ఎంత ఉత్సాహంగా కనిపించేదో.. అదే ఎనర్జీ ఖుషీలో కనిపించింది' అని అమీర్ తెలిపారు.